Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఉర్దూ అకాడమీ చైర్మన్

Follow Udayam on Google
RR REDDY Sep 03, 2026 8:48 PM నిజామాబాద్General
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఉర్దూ అకాడమీ చైర్మన్ - Udayam
సిరికొండ మండలంలోని రామడుగు గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు బండారి నరేష్ తండ్రి ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా, తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బీన్ వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు బాకారం రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, సర్పంచ్ సతీష్, భాస్కర్, కృష్ణ, బోర్రన్న, భూమయ్య, కొండూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...