వార్తలకు తిరిగి వెళ్లండి

పొందూరు మండలంలోని మజ్జిలిపేట గ్రామ మాజీ ఎంపీటీసీ సువ్వారి రమణ ఇటీవల మృతి చెందాడు. ఆయన కుటుంబానికి ఎమ్మెల్యే కూన రవికుమార్ అండగా నిలిచారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితిని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి రూ.లక్ష ఆర్థిక సహాయం మంజూరు చేయించేందుకు కృషి చేశారు. మంజూరైన చెక్కును మంగళవారం ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆయన కుటుంబ సభ్యులు అందజేశారు.
Comments
Loading comments...

