వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండలంలోని మజీద్ సమీపంలో ఎన్‌హెచ్-44 రహదారి పక్కన 45–50 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. సమాచారం తెలిసిన వారు రాజాపూర్ పోలీసులను సంప్రదించాలని కోరారు.
మృతదేహం గుర్తింపునకు ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఐ రాజాపూర్: 8712659347, సీఐ జడ్చర్ల రూరల్: 8712659315, రాజాపూర్ పోలీస్ స్టేషన్: 8712665216.
Comments
Loading comments...

