వార్తలకు తిరిగి వెళ్లండి

కోయిల్ కొండ తహశీల్దార్ కార్యాలయం వద్ద
విషాదం చోటుచేసుకుంది. కార్యాలయ ఆవరణలో పారుపల్లికి చెందిన రైతు లవప్ప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. గత కొంతకాలం లవప్ప తన భూమి సమస్యను పరిష్కరించాలని కార్యాలయం చుట్టు తిరుగుతున్నట్లు సమాచారం.
ఎంతకు సమస్య పరిష్కారం కాకపోవడంతో ఉరివేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
Comments
Loading comments...

