వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తవలస మండలం దేవాడ గ్రామానికి చెందిన సత్యవరపు సన్యాసిశెట్టి (80) వృద్ధాప్య కారణంగా శుక్రవారం మరణించారు. కొత్తవలసకు చెందిన విన్నకోట రాజేష్ మరణ సమాచారం తెలుసుకొన్న నేత్రదానంపై కుటుంబసభ్యులకు అవగాహన కలిపించి ఒప్పించారు.
కుటుంబసభ్యులు నేత్రదానానికి ఒప్పుకోవడంతో విశాఖపట్నంలో ఉన్న మెహసిన్ ఐ బ్యాంకు సిబ్బందితో మాట్లాడి కార్నియాలు సేకరించారు.
Comments
Loading comments...

