వార్తలకు తిరిగి వెళ్లండి

చౌడాపూర్ మండలం మరికల్ గ్రామంలో నిర్వహించిన మాజీ ప్రధాని ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఉమ్మడి కుల్కచర్ల మండల PACS వైస్ చైర్మన్ ఎల్పటి అశోక్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్, MPO శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
ఈ వేడుకలో PACS డైరెక్టర్ దామోదర్ రెడ్డి, ఉప సర్పంచ్ పాండు, గ్రామ కమిటీ అధ్యక్షులు శివకుమార్, సత్యకుమార్, నరేందర్, వార్డ్ మెంబర్లు మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

