వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా మెరకముడిదాం MPDO సుధాకర్ పట్నాయక్ నిన్న పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం స్తానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
వివిధ హోదాల్లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో MPP కృష్ణవేణి, AMC వైర్మన్ చందు, మాజీ MPP సన్యాసి నాయుడు, MRO సులోచన రాణి, అధికారులు హాజరై వీడ్కోలు పలికారు.
Comments
Loading comments...

