Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం థియేటర్లలో అలరించే చిత్రాలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 20, 2026 1:10 PM జాతీయంవినోదం
ఈ వారం థియేటర్లలో అలరించే చిత్రాలు - Udayam

Photo Gallery

ఈ వారం థియేటర్లలో అలరించే చిత్రాలు - gallery image 1
ఈ వారం థియేటర్లలో అలరించే చిత్రాలు - gallery image 2
ఈ వారం థియేటర్లలో అలరించే చిత్రాలు - gallery image 3
విజయ్‌ కీలక పాత్రలో నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్‌’ జులై 23న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. కిరణ్‌ అబ్బవరం జంటగా నటించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘చెన్నై లవ్‌స్టోరీ’తో పాటు కాజల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది ఇండియా స్టోరీ’ చిత్రం జులై 24న థియేటర్లలోకి రానుంది.

Comments

G
Loading comments...