Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం థియేటర్లలో సినిమాల జాతర

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 10:47 AM జాతీయంవినోదం
ఈ వారం థియేటర్లలో సినిమాల జాతర - Udayam
ఈ వారం పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ‘సంచారి’ అక్టోబరు 1న, ‘ఎస్‌ఐ యుగంధర్‌’, ‘సిగ్మా’, ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’, ‘దృశ్యం 3’, ‘తెల్ల కాగితం’, ‘తత్వం’, ‘డోరతి’ అక్టోబరు 2న విడుదల కానున్నాయి. ‘సంచారి’ రొమాంటిక్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రానుండగా.. ‘ఎస్‌ఐ యుగంధర్‌’ సైకో కుట్ర నేపథ్యంలో తెరకెక్కింది.

Comments

G
Loading comments...