వార్తలకు తిరిగి వెళ్లండి

మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ వేదికలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆయనతో టాక్‌షో నిర్వహించేందుకు ప్రయత్నిస్తోందని, ఇప్పటికే చిరుతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో ‘కాకా’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.
Comments
Loading comments...

