Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నటిగా మారుతానని చెప్పా: దష్విక

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 9:59 AM జాతీయంవినోదం
నటిగా మారుతానని చెప్పా: దష్విక - Udayam
వైజాగ్ నుంచి సినిమాల్లోకి ప్రవేశించిన దినేష్ తేజ్, దష్వికల తాజా సస్పెన్స్ థ్రిల్లర్ 'తత్వం' అక్టోబర్ 2న విడుదల కానుంది. చిన్ననాటి నుంచే నటనపై ఉన్న ఆసక్తితో బయోటెక్నాలజీ పూర్తి చేసి ఇండస్ట్రీకి వచ్చానని, ఈ చిత్రంలో తనది గ్రే షేడ్స్ ఉన్న పాత్ర అని నటి దష్విక తెలిపారు.

Comments

G
Loading comments...