Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమబంధాన్ని బయటపెట్టిన తమిళ నటుడు

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 10:06 AM జాతీయంవినోదం
ప్రేమబంధాన్ని బయటపెట్టిన తమిళ నటుడు - Udayam
ప్రముఖ తమిళ నటుడు 'అట్టకత్తి' దినేష్‌తో తన ప్రేమ వ్యవహారాన్ని ప్రముఖ వీజే ఎయిలరిసి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. దినేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమె పంచుకున్న ఫొటోలు, ఆప్యాయతతో కూడిన పోస్ట్ ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...