Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే నెలలోనే బాబాయ్‌-అబ్బాయ్‌ రీ ఎంట్రీ

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 10:01 AM జాతీయంవినోదం
వచ్చే నెలలోనే బాబాయ్‌-అబ్బాయ్‌ రీ ఎంట్రీ - Udayam
బాలకృష్ణ, ఎన్టీఆర్‌ వచ్చే నెల నుంచి తమ సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొననున్నారు. గాయాల కారణంగా కొంతకాలం విరామం తీసుకున్న ఇద్దరూ కోలుకోవడంతో మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. బాలకృష్ణ ‘దాదా’ షూటింగ్‌లో అక్టోబరు 5 నుంచి పాల్గొననున్నట్లు సమాచారం. ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’ ముంబయి షెడ్యూల్‌లో అక్టోబరు 10 నుంచి పాల్గొంటారని తెలుస్తోంది.

Comments

G
Loading comments...