Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సార్పట్ట 2 షూటింగ్‌ ప్రారంభం

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 10:29 AM జాతీయంవినోదం
సార్పట్ట 2 షూటింగ్‌ ప్రారంభం - Udayam
‘సార్పట్ట పరంబరై’ సీక్వెల్‌ ‘సార్పట్ట 2’ షూటింగ్‌ తాజాగా ప్రారంభమైంది. పా.రంజిత్‌ దర్శకత్వంలో ఆర్య కథానాయకుడిగా తెరకెక్కిన తొలి చిత్రం 2021లో విడుదలై విశేష ఆదరణ పొందింది. 70వ దశకం నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో బాక్సింగ్‌ కథాంశంతో తొలి భాగాన్ని రూపొందించారు. తాజాగా షూటింగ్‌ ప్రారంభించిన విషయాన్ని సినీ వర్గాలు సామాజిక మాధ్యమాల ద్వారా ఫొటోతో అధికారికంగా వెల్లడించాయి.

Comments

G
Loading comments...