వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని గ్రామాలలో ఇంకుడు గుంతలు, తదితర వాటికోసం మొత్తం 276 దరఖాస్తులు వచ్చాయని ఈజిఎస్ ఏపీవో రవీందర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ మండలంలోని 29 గ్రామ పంచాయతీల పరిధిలో భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, ఫారం పాండ్స్, స్నోక్ ఫిట్స్ నిర్మాణానికి ప్రజలు, రైతుల నుండి దరఖాస్తు ఆహ్వానించామన్నారు.
ఇంకుడు గుంతలకు 193, ఫారం పాండ్స్ కు 54, స్నోక్ ఫిట్స్ కు 29 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.
Comments
Loading comments...

