Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామ హత్య కేసులో కోడలు, ప్రియుడు అరెస్ట్

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 30, 2026 11:56 AM వనపర్తిGeneral
మామ హత్య కేసులో కోడలు, ప్రియుడు అరెస్ట్ - Udayam
వనపర్తి జిల్లా బుద్దారం లక్ష్మీతండాలో మేఘ్యా నాయక్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న వారిని తొలగించేందుకు కోడలు మమత, ప్రియుడు శ్రీశైలం కుట్ర చేసినట్లు తేలింది. పథకం ప్రకారం మేఘ్యా నాయక్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సాంకేతిక ఆధారాలతో నిందితులిద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన పోలీసులను అధికారులు అభినందించారు.

Comments

G
Loading comments...