Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమాల్లోకి రావడంపై అమ్మ 6 నెలలు మాట్లాడలేదు: భాగ్యశ్రీ

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 28, 2026 11:52 AM జాతీయంవినోదం
సినిమాల్లోకి రావడంపై అమ్మ 6 నెలలు మాట్లాడలేదు: భాగ్యశ్రీ - Udayam
సినిమాల్లోకి రావాలనే నిర్ణయానికి కుటుంబం తొలుత అంగీకరించలేదని నటి భాగ్యశ్రీ బోర్సే తెలిపారు. ఓ టాక్‌షోలో మాట్లాడుతూ.. ఆడిషన్లకు వెళ్లడంతో తన అమ్మ తనతో మాట్లాడలేదని, వాట్సాప్‌లో ఆరు నెలలు బ్లాక్ చేశారని గుర్తుచేసుకున్నారు. సినీ రంగం కొత్త ప్రపంచం కావడంతో తల్లిదండ్రులకు భయాలు ఉంటాయని పేర్కొన్నారు. జీవితంలో పశ్చాత్తాపం లేకుండా ఉండాలంటే సరైన నిర్ణయాలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

Comments

G
Loading comments...