Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమ సమస్యలతో యువకుడి ఆత్మహత్య

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 12:06 PM ఏలూరుGeneral
ప్రేమ సమస్యలతో యువకుడి ఆత్మహత్య - Udayam
ఉంగుటూరు మండలం కైకారానికి చెందిన అగ్గల కళ్యాణ్ కుమార్ (22) మంగళవారం సాయంత్రం ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. 2021లో తల్లి మృతి చెందినప్పటి నుంచి మానసిక వేదనతో ఉన్నారని స్థానికులు తెలిపారు. ఇటీవల ప్రేమ వ్యవహారంలో సమస్యలు ఎదురయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో చేబ్రోలు ఎస్‌ఐ ఎం. సూర్యభగవాన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...