వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా నందిగామలో తన ఇద్దరు పిల్లలను వేడి ఇనుప కడ్డీలతో వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన తల్లి పింకీ దేవిని, ఆమె ప్రియుడు చందు కుమార్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పిల్లల అరుపులు విని అనుమానం వచ్చిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా, గాయాలతో ఉన్న పిల్లలు కనిపించారు. నిందితులను షాద్‌నగర్ పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

