Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొరంపల్లిబంజరలో ఓటర్ల జాబితా సవరణ

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 1:13 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మొరంపల్లిబంజరలో ఓటర్ల జాబితా సవరణ - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో పేరు రాని వారికి మరో అవకాశం కల్పించినట్లు బూర్గంపాడు ఎంపీడీవో జమాలరెడ్డి తెలిపారు. మొరంపల్లిబంజరలో జరుగుతున్న సవరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. కొత్తగా ఓటు నమోదు, పేర్లలో తప్పులు, చిరునామా మార్పుల కోసం బీఎల్‌ఓలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...