వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లా BJP ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్‌గా మోత్కూర్‌కు చెందిన బయ్యని చంద్రశేఖర్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు తెలిపారు.
తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ఆర్ఐ సెల్‌ను బలోపేతం చేయడంతో పాటు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
Comments
Loading comments...

