Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోతె ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా రాము

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 10:56 AM సూర్యాపేటGeneral
మోతె ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా రాము - Udayam
మోతె ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా గట్టిగుండ్ల రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన తనపై నమ్మకం ఉంచిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులందరినీ సమష్టిగా కలుపుకొని ముందుకు సాగుతానని అన్నారు. క్లబ్ అభివృద్ధి, జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ముందుంటానని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...