వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణ శివారులోని మోతె చెరువులో మొసలి కనిపించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో మొసలిని గమనించాడు.
వర్షాల కారణంగా మొసలి చెరువులోకి వచ్చి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మొసలిని పట్టుకుని జనావాసాలకు దూరంగా తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

