వార్తలకు తిరిగి వెళ్లండి

మూసీ ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం ఉదయానికి జలాశయ నీటిమట్టం 638.80 అడుగులకు, నీటి నిల్వ 2.95 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 153.62 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
సాగునీటి అవసరాల కోసం కుడి, ఎడమ కాలువల ద్వారా 661.05 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. క్రస్ట్ గేట్లు మూసివేసిన అధికారులు, కాలువల నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

