Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోర్తాడ్లో పిచ్చికుక్క స్వైరవిహారం: 13 మందికితీవ్ర గాయాలు

Follow Udayam on Google
raju Aug 27, 2026 1:57 PM నిజామాబాద్General
మోర్తాడ్లో పిచ్చికుక్క స్వైరవిహారం: 13 మందికితీవ్ర గాయాలు - Udayam
మోర్తాడ్ మండల కేంద్రంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తూ వీధుల్లో తిరుగుతూ కనిపించిన వారిపై ఒక్కసారిగా దాడి చేయడంతో మొత్తం 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.దాడిలో 8 సంవత్సరాల బాలుడికి తీవ్ర రక్తగాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. 12 మందు వెంటనే స్థానిక మోర్తాడ్ ఆరోగ్య కేంద్రానికి తరలించగా, వైద్యులు యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు వేశారు.

Comments

G
Loading comments...