Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ ఆలోచనలను ప్రశంసించిన పుతిన్

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 7:01 AM అంతర్జాతీయంGeneral
మోదీ ఆలోచనలను ప్రశంసించిన పుతిన్ - Udayam
రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ పరిష్కారంపై ప్రధాని మోదీకి మంచి ఆలోచనలున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ప్రతి సమావేశంలోనూ మోదీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, పరిష్కారంపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. వాల్డాయ్ ఇంటర్నేషనల్ డిస్కషన్ క్లబ్ వార్షిక సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత సాంస్కృతిక వైవిధ్యం, ఐక్యతను ఆయన ప్రశంసించారు.

Comments

G
Loading comments...