వార్తలకు తిరిగి వెళ్లండి

కథలాపూర్ మోడల్ స్కూల్‌ను అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ శనివారం తనిఖీ చేశారు
విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం హాస్టల్‌లో వసతులు, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యాన్ని తనిఖీ చేసి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

