వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి: మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన పదో తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు బుధవారం వృత్తి విద్య కోర్సు హెల్త్ ట్రేడ్‌లో భాగంగా ఇండస్ట్రియల్ విజిట్ నిర్వహించారు.
ఇందులో భాగంగా భీంగల్ పట్టణంలోని శ్రీ శివ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను విద్యార్థులు సందర్శించారు, ఆసుపత్రిలోని నర్సింగ్, డయాగ్నొస్టిక్, ఓపీ రిజిస్ట్రేషన్ తదితర విభాగాల పనితీరును వివరించారు
Comments
Loading comments...

