వార్తలకు తిరిగి వెళ్లండి

జక్రాన్‌పల్లి మండలంలోని మోడల్ స్కూల్ హాస్టల్‌లో ప్రధాన వంట మనిషి పోస్టు ఖాళీగా ఉందని ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు.
పదో తరగతి అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 3 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు హాస్టల్ వార్డెన్ శిరీషను సంప్రదించాలని తెలిపారు.
Comments
Loading comments...

