వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి నియోజకవర్గాన్ని గుడిసెలు, రేకుల కప్పులు లేని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.
మంగళవారం పట్టణంలోని పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

