Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోడిఫైడ్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్: కాకినాడ ట్రాఫిక్ సీఐ

Follow Udayam on Google
Sathish Sep 02, 2026 7:45 PM కాకినాడGeneral
మోడిఫైడ్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్: కాకినాడ ట్రాఫిక్ సీఐ - Udayam
వాహనాల సైలెన్సర్లు మార్చి శబ్ద కాలుష్యం వచ్చేలా మోడిఫైడ్ సైలెన్సర్‌లు అమరిస్తే వాహనాలు సీజ్ చేస్తామని కాకినాడ ట్రాఫిక్-1 సీఐ నూని రమేష్ బుధవారం హెచ్చరించారు. నగరంలోని పలు ప్రాంతాలలో సైలెన్సులు, నెంబర్ ప్లేటు లేని వాహనాలు గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆ తరహా వాహనాలను గుర్తించి జరిమానా విధించారు. మరో సారి పట్టుబడితే వాహనం సీజ్ చేసి కేసులు పెడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...