వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లాపూర్ మండలం మొల్లచింతలపల్లి పాఠశాలలో నమూనా పార్లమెంట్ నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు పార్లమెంట్ తరహాలో పాత్రలు పోషిస్తూ.. అవగాహన కల్పించారు. స్పీకర్‌గా యామిని, ప్రధానమంత్రిగా చరణ్ వ్యవహరించగా, విద్యార్థులు వివిధ శాఖల మంత్రులుగా పాల్గొన్నారు. హెచ్‌ఎం దశరథం, ఉపాధ్యాయులు రేష్మ బేగం, అన్నపూర్ణ, మహేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

