Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొయినాబాద్‌లో హాస్టల్‌లో షార్ట్ సర్క్యూట్

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 1:34 PM రంగారెడ్డి General
మొయినాబాద్‌లో హాస్టల్‌లో షార్ట్ సర్క్యూట్ - Udayam
అజీజ్‌నగర్ చౌరస్తా వద్ద ఓ ప్రైవేటు హాస్టల్‌లో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉదయం 5 గంటలకు విద్యుత్ వైర్లు కాలిపోవడంతో మంటలు ఎగిసిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మంటలు ఆగిపోయాయి. హాస్టల్‌లో సుమారు 90 మంది విద్యార్థులు ఉన్నా ఎవరూ గాయపడలేదు.

Comments

G
Loading comments...