Back to feed
రహస్య ప్రదేశంలో మొజ్తాబా ఖమేనీ.. అమెరికా-ఇరాన్ చర్చల్లో జాప్యం!
Rahul Verma May 25, 2026 6:47 AM అల్ ఇండియా 19 views3 days ago

అమెరికా-ఇరాన్ శాంతిఒప్పందం ఆలస్యం కావడానికి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ అందుబాటులో లేకపోవడమే కారణమని తెలుస్తోంది. ఆయన రహస్య ప్రాంతంలో ఉంటూ కేవలం దూతల ద్వారానే సందేశాలు పంపుతున్నారని, సొంత దేశ అధికారులకు కూడా ఆయనను నేరుగా సంప్రదించే వీలు లేకుండా పోయిందని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...

