వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఏడుగురు ఆటగాళ్లు, ఇద్దరు కోచ్‌లను తప్పించడంపై వస్తున్న విమర్శలను పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కొట్టిపారేశారు. విమర్శలకు తాను ఎప్పుడూ భయపడనని చెప్పారు.
తనపై వ్యక్తిగత సమస్య ఉన్నవారే నిర్ణయాలను తప్పుబడుతున్నారని నఖ్వీ చెప్పారు.పాకిస్థాన్ మూడో టెస్టు సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది.
Comments
Loading comments...

