Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా కప్‌ ఫైనల్‌కు అతిధిగా మోహ్సిన్‌ నఖ్వీ

Follow Udayam on Google
Sai Sep 07, 2026 11:16 AM జాతీయంక్రీడలు
ఆసియా కప్‌ ఫైనల్‌కు అతిధిగా మోహ్సిన్‌ నఖ్వీ - Udayam
మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు పీసీబీ, ఏసీసీ చైర్మన్‌ మోహ్సిన్‌ నఖ్వీ హాజరుకానున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌ 13న జరిగే ఫైనల్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీ అందించనున్నట్లు నివేదికలు తెలిపాయి. భారత్‌ ఫైనల్‌ చేరి విజేతగా నిలిస్తే పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. 2025 పురుషుల ఆసియా కప్‌లో ట్రోఫీ అందించే విషయంలో భారత్‌, నఖ్వీ మధ్య వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...