వార్తలకు తిరిగి వెళ్లండి

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, మీరా జాస్మిన్ జంటగా నటిస్తున్న ‘అతిమనోహరం’ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఆషిక్ ఉస్మాన్ నిర్మిస్తున్న ఈ వైవిధ్యమైన కుటుంబ కథా చిత్రం డిసెంబరు 24న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాలో మోహన్‌లాల్ టి.ఎస్.లవ్‌లాజన్ అనే ఆసక్తికరమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ చిత్ర రొమాంటిక్ పోస్టర్ సోషల్ మీడియాలో సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Comments
Loading comments...

