వార్తలకు తిరిగి వెళ్లండి

గతంలో మెగా ఫ్యామిలీతో జరిగిన వజ్రోత్సవాల వివాదంపై సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్ట్ జాఫర్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్‌పై తనకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదని, అప్పటి గొడవ అసలు గుర్తు కూడా లేదని స్పష్టం చేశారు.
తాను ఒక నటుడినని, పవన్ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ పాత్ర వస్తే నటించడానికి సిద్ధమేనని మోహన్ బాబు ప్రకటించారు. పవన్‌కు రాజకీయాలు చేతకాకపోయినా పేద ప్రజలపై ప్రేమ ఉండే అవకాశం ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు
Comments
Loading comments...

