Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొగుళ్లపల్లిలో మాజీ సర్పంచ్‌ అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:10 AM జయ శంకర్ భూపాలపల్లి General
మొగుళ్లపల్లిలో మాజీ సర్పంచ్‌ అరెస్ట్ - Udayam
మాజీ సర్పంచుల పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల కోసం హైదరాబాద్‌లో నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా మొగుళ్లపల్లి పోలీసులు మాజీ సర్పంచ్‌ దానవేణి రాములును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులతో బీఆర్‌ఎస్‌ నాయకుల ఉద్యమాన్ని ఆపలేరని రాములు అన్నారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...