Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొగిలిపేట పాఠశాల ప్రహరీ గోడ పునర్నిర్మాణం

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 08, 2026 3:50 PM జగిత్యాలGeneral
మొగిలిపేట పాఠశాల ప్రహరీ గోడ పునర్నిర్మాణం - Udayam
మొగిలిపేట గ్రామంలోని పాఠశాల ప్రహరీ గోడ కొంతకాలంగా కూలిపోయి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను సర్పంచ్ గోర్కొండ కళ, రమేష్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి ప్రహరీ గోడ పునర్నిర్మాణ పనులు చేపట్టించారు. దీంతో పాఠశాలకు భద్రత పెరగడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...