Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విపక్షాల తీరుపై మోదీ ఆవేదన

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 08, 2026 6:53 AM జాతీయంGeneral
విపక్షాల తీరుపై మోదీ ఆవేదన - Udayam
విపక్షాల నిరసనలతో పార్లమెంటు కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలుగుతుండటంపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఎంపీల ప్రసంగాలను ప్రజలు వినలేకపోతున్నారని పేర్కొన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు చెందిన 40 మందికిపైగా ఎంపీలతో అల్పాహార సమావేశంలో పాల్గొన్న మోదీ, నియోజకవర్గాల అభివృద్ధిపై ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...