వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియా రాజధాని జకార్తాలో నిన్న రాత్రి ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అక్కడ భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగత వేడుకలు నిర్వహించారు.
ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ప్రధాని మోదీ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ, ఆర్థిక సంబంధాల బలోపేతంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Comments
Loading comments...

