వార్తలకు తిరిగి వెళ్లండి

రిపబ్లిక్ సమిట్ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ తన కుమారుడు రామ్‌చరణ్‌ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అని ప్రశంసించడంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఎంతో ఆనందం, గర్వం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మోదీతో చరణ్ ఉన్న ఫొటోలను పంచుకుంటూ, సుమతీ శతకంలోని ‘పుత్రోత్సాహం’ పద్యాన్ని గుర్తుచేసుకున్న చిరు.. చరణ్ తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

