Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాకీ జట్లపై మోదీ ప్రశంసలు

Follow Udayam on Google
Sai Sep 03, 2026 4:49 PM జాతీయంక్రీడలు
హాకీ జట్లపై మోదీ ప్రశంసలు - Udayam
హాకీ ప్రపంచకప్‌లో భారత పురుష, మహిళల జట్ల ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రపంచకప్‌ను నిర్వహించిన బెల్జియం, నెదర్లాండ్స్‌కు అభినందనలు తెలిపారు. పురుషుల జట్టు 8వ స్థానంలో, మహిళల జట్టు 5వ స్థానంలో నిలిచాయి. బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్‌తో భేటీ అనంతరం మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...