Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీడీపీ వృద్ధిపై మోదీ ప్రశంసలు

Follow Udayam on Google
Sai Aug 31, 2026 6:54 PM జాతీయంGeneral
జీడీపీ వృద్ధిపై మోదీ ప్రశంసలు - Udayam
2026-27 తొలి త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ధిని ప్రధాని మోదీ ప్రశంసించారు. చమురు ధరల షాక్‌లు, సరఫరా సమస్యలున్నా దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందని ఆయన అన్నారు. ఈ వృద్ధి అంచనాల కంటే మెరుగ్గా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. తయారీ 9.2%, ఆర్థిక-రియల్‌ ఎస్టేట్‌ రంగాలు 12.1% వృద్ధి సాధించాయి.

Comments

G
Loading comments...