Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీకి జపాన్ ప్రధాని బంపర్ ఆఫర్

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 02, 2026 2:05 PM జాతీయంGeneral
మోదీకి జపాన్ ప్రధాని బంపర్ ఆఫర్ - Udayam
భారతదేశాన్ని 2047 నాటికి వికసిత భారత్‌గా మార్చాలన్న ప్రధాని మోదీ సంకల్పానికి జపాన్ ప్రధాని సనాయ్ తకైచి పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రధాని మోదీని తన 'పెద్దన్న'గా సంబోధిస్తూ ఇరుదేశాల మధ్య బంధం సరికొత్త దశకు చేరిందని అభివర్ణించారు. ఈ పర్యటనలో భాగంగా బయో గ్యాస్ (CBG) వంటి వ్యూహాత్మక రంగాలలో సుమారు 2 ట్రిలియన్ యెన్ల భారీ పెట్టుబడులతో కూడిన 120 ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.

Comments

G
Loading comments...