Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీకి చేనేత కానుకలు అందజేత

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 08, 2026 6:20 AM జాతీయంGeneral
మోదీకి చేనేత కానుకలు అందజేత - Udayam
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయనగరం తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. విజయనగరం నియోజకవర్గ చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను పార్లమెంటు భవనంలో ప్రధానికి అందజేశారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం నిర్వహణను మోదీ ప్రశంసించారు. మంత్రి లోకేశ్‌ నిర్వహణ సామర్థ్యాన్ని అభినందించారు.

Comments

G
Loading comments...