వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రధాని మోదీ డిగ్రీ, తాను బోస్టన్ యూనివర్సిటీలో చదివిన డిగ్రీలను బహిర్గతం చేయాలని ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే సవాల్ చేశారు. తాను తన డిగ్రీ చూపిస్తానని ఎక్స్‌లో పేర్కొన్నారు.
డిప్కే విద్యార్హతలపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు నిర్ధారణ కాలేదు. ఆయన గతంలో తన విద్య స్కాలర్‌షిప్, ఎడ్యుకేషన్ లోన్‌తో సాగిందని తెలిపారు.
Comments
Loading comments...

