వార్తలకు తిరిగి వెళ్లండి

శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ఓదెల మండలంలోని రూపు నారాయణపేట, పోత్కపల్లి, షానగొండ తదితర గ్రామాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో రైతులు అప్రమత్తమయ్యారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసులు సూచించారు.
Comments
Loading comments...

