Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంకోలిలో వర్షం.. రైతుల్లో హర్షం

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 10:17 AM ఆదిలాబాద్General
అంకోలిలో వర్షం.. రైతుల్లో హర్షం - Udayam
ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని అంకోలి, అంకాపూర్‌, సిరికొండ, కోలాంగూడ తదితర ప్రాంతాల్లో గురువారం ఉదయం మోస్తరు వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా వర్షం పడింది. వర్షంతో పంటలకు మేలు జరుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. సాగు పనులకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.

Comments

G
Loading comments...